Arthamainda Arun Kumar Season 2 OTT: అర్థమయ్యిందా..? అరుణ్ కుమార్ సీజన్ 2 OTT లోకి రాబోతుంది

Arthamainda Arun Kumar Season 2 OTT

2023లో విడుదలైన అర్థమయ్యిందా..? అరుణ్ కుమార్ మొదటి సీజన్‌కు మంచి స్పందన లభించింది. అందుకే ఇప్పుడు సీజన్ 2 ని రిలీజ్ చేస్తున్నారు.

ఆహా వీడియో వాళ్ళు ఈ మద్యే అర్థమయ్యిందా..? అరుణ్ కుమార్ సీజన్ 2 టీజర్‌ను రిలీజ్ చేసారు. అర్థమయ్యిందా..? అరుణ్ కుమార్ సీజన్ 2 అక్టోబర్ 31, 2024న రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

అర్థమయ్యిందా..? అరుణ్ కుమార్ సీజన్ 1లో కల్కి 2898ADలో కనిపించిన హర్షిత్ రెడ్డి నటించారు. అయితే ఇప్పుడు సీజన్ 2లో పవన్ సిద్ధూ హీరో గా చేస్తున్నారు.

ఈ సిరీస్‌లో పవన్ సిద్ధు, తేజస్వి మడివాడ, అనన్య శర్మ, సిరి రాసి తదితరులు నటిస్తున్నారు. అమర్‌దీప్ గుత్తుల ఛాయాగ్రహణం అందించగా, అజయ్ అరసాడ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని  అర్ స్టూడియో మరియు లాఫింగ్ కౌ ప్రొడక్షన్స్ నిర్మించాయి.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు