Home సినిమా వార్తలు Heart Beat Series OTT: తమిళ్ సిరీస్ “హార్ట్ బీట్” తెలుగు లోకి రాబోతుంది

Heart Beat Series OTT: తమిళ్ సిరీస్ “హార్ట్ బీట్” తెలుగు లోకి రాబోతుంది

0
Heart Beat Series OTT: తమిళ్ సిరీస్ “హార్ట్ బీట్” తెలుగు లోకి రాబోతుంది

Heart Beat Series OTT

OTT ప్లాట్‌ఫామ్‌ లోవచ్చే ఏ సిరీస్ అయినా ప్రతి సీజన్‌కు 8 లేక 10 ఎపిసోడ్‌లను కలిగి ఉంటుంది ఇంకా చెప్పాలంటే గరిష్టంగా 5 సీజన్‌ల వరకు ఉండొచ్చు. కానీ “హార్ట్ బీట్” సిరీస్‌ కేవలం 1 సీజన్‌లో 100 ఎపిసోడ్‌ల వరకు నడిచింది.

తమిళంలో మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు మేకర్స్ తీసుకొస్తున్నారు. ఈ సిరీస్ అక్టోబర్ 30, 2024న డిస్నీ+ హాట్‌స్టార్ OTT ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయడానికి సిద్ధం గా ఉంది.

అను మోల్, దీపా బాలు, యోగలక్ష్మి, థాపా, చారుకేష్, రామ్, శబరేష్, సర్వా, పదినే కుమార్, గురు లక్ష్మణ్, జయరావు, గిరి ద్వారకేష్ మరియు చంద్రశేఖర్ ఈ సిరీస్‌లో ప్రధాన తారాగణం.

దీపక్ సుందర్‌రాజన్ మరియు అబ్దుల్ కబీజ్ ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించారు. టెలి ఫ్యాక్టరీ బ్యానర్‌పై పద్మిని వేలు, రాజవేలు ఈ సిరీస్‌ని నిర్మించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here