Home సినిమా వార్తలు Vishwam Movie OTT: గోపీచంద్ “విశ్వం” మూవీ అప్పుడే OTT లోకి రాబోతోందా?

Vishwam Movie OTT: గోపీచంద్ “విశ్వం” మూవీ అప్పుడే OTT లోకి రాబోతోందా?

0
Vishwam Movie OTT: గోపీచంద్ “విశ్వం” మూవీ అప్పుడే OTT లోకి రాబోతోందా?

Vishwam Movie OTT

ఇటీవల విడుదలైన గోపీచంద్ విశ్వం చిత్రం OTTకి వస్తునట్టు సోషల్ మీడియా లో వస్తుంది. దసరా సందర్భంగా విడుదలైన ఈ చిత్రం 20 రోజుల్లో దీపావళికి OTTకి రానుంది అని టాక్.

విశ్వం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి కానీ ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. నవంబర్ 01, 2024న ప్రైమ్ వీడియోలో విశ్వం ప్రసారం అవుతుందని భావిస్తున్నారు.

ఈ చిత్రంలో గోపీచంద్, కావ్య థాపర్, జిషు సేన్‌గుప్తా, నరేష్, సునీల్, ప్రగతి, కిక్ శ్యామ్, Vtv గణేష్, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్, రాహుల్ రామకృష్ణ, పృథ్వీ, ముఖేష్ రిషి తదితరులు నటించారు.

శ్రీను వైట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, కె వి గుహన్ ఛాయాగ్రహణం అందించగా, చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై టిజి విశ్వ ప్రసాద్ & వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here