ఆసిఫ్ అలీ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కిష్కింధ కాండం ఎట్టకేలకు OTT లో రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. ఈ మలయాళ థ్రిల్లర్ తెలుగులో రానుంది.
కిష్కింధ కాండం సినిమా నవంబర్ 19, 2024న హాట్‌స్టార్‌లో ప్రీమియర్ చేయబడుతుంది. కిష్కింధ కాండం మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ ఆడియోలలో అందుబాటులో ఉంటుంది.
కిష్కింధ కాండంలో ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి, విజయరాఘవన్, నిజల్గల్ రవి, మేజర్ రవి, షెబిన్ బెన్సన్, అశోక్, జగదీష్, జిబిన్ గోపీనాథ్ తదితరులు నటించారు.
దింజిత్ అయ్యతన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, బహుల్ రమేష్ ఛాయాగ్రహణం అందించారు, ముజీబ్ మజీద్ సంగీతం సమకూర్చగా, గుడ్‌విల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జోబి జార్జ్ తడతిల్ నిర్మించారు.