Home సినిమా వార్తలు Bangarraju Boxoffice Collection: బంగార్రాజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్

Bangarraju Boxoffice Collection: బంగార్రాజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్

0
Bangarraju Boxoffice Collection: బంగార్రాజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్

Bangarraju Boxoffice Collection: ఫ్యామిలీ కామెడీ రొమాంటిక్ ప్యాక్డ్ డ్రామా బంగార్రాజు మూవీ ఎట్టకేలకు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. తొలి రోజు ఈ సినిమా 7 నుంచి 8 కోట్లు వరకు కలెక్షన్స్ రాబట్టింది. సోగ్గాడు సినిమాకు ప్రీక్వెల్ గా మంచి ఫ్యామిలీ స్టోరీతో తెరకెక్కించడంతో ఈ సినిమా మంచి కలెక్షన్లతో దూసుకెళ్లిపోతుంది.

Bangarraju Boxoffice Collection

Bangarraju Boxoffice Collection World Wide Day Wise (బంగార్రాజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వరల్డ్ వైడ్ డే వైజ్ )

డే 1 – 10. 65 crore

డే 2 – 11.5 Cr

డే 3 – 10.05 Cr

డే 4 –  5.1 Cr

డే 5 – 2.85 Cr

డే 6 –  1.33 Cr

డే 7 –  0.7 Cr

డే 8 – 0.95 Cr

డే 9 – 1.15 Cr

డే 10 – 0.52 Cr

డే 11 –  0.36 Cr

డే 12 –  0.73 Cr

డే 13 –  0.51 Cr

డే 14 – 0.2 Cr

డే 15 – 0.2 Cr

డే 16 – 0.48 Cr

డే 17 – 0.22 Cr

డే 18  – 0.19 Cr

డే 19 – 0.13 Cr

డే 20 –  0.11 Cr

డే 21 –  0.08 Cr

డే 22 –  0.09 Cr

డే 23 –  0.11 Cr

డే 24 –  0.08 Cr

డే 25 –  0.09 Cr

బంగార్రాజు తారాగణం

బంగార్రాజు సినిమాకు కళ్యాన్ కృష్ణ దర్శకత్వం వహించారు. అన్నపుర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ కలిసి ఈ సినిమాను తమ బ్యానెర్లపై నిర్మించాయి. హీరోయిన్ గా క్రీతి షెట్టి, ఐటం సాంగ్ గర్ల్ గా ఫరియా అబ్దుల్లా, నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. అనూప్ రూబెన్స్ సంగీతం ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది. మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అద్భుతంగా కళ్యాన్ కృష్ణ ఈ సినిమాను తెరకెక్కించారు.

Bangarraju Pre Release Business ( బంగార్రాజు ప్రీ రిలీజ్ బిజినెస్)

బంగార్రాజు 2022లో వచ్చిన భారీ బడ్జెట్ ఫ్యామిలీ డ్రామా చిత్రంగా చెప్పుకోవచ్చు. 45 కోట్లతో నిర్మించిన ఈ సినిమా.. తొలి వారంలోనే బెడ్జెట్ ను కలెక్షన్లతో రీకవరీ చేసుకోనుంది. మంచి స్టోరి, మ్యూసిక్ తో అద్భుతంగా తెరకెక్కించారు. సుమారు 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టగలదని బంగార్రాజు చిత్ర యూనిట్ అంచనా వేస్తుంది. ఇప్పటికే ఫస్ట డే 7 కోట్లకు పైగా కలెక్ట్ చేసి; హిట్ లో హైస్పీడ్ తో దూసుకెళ్లిపోతుంది.

ఇవి కూడా చూడండి :

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here