Parachute Series OTT: తమిళ్ కొత్త సిరీస్ “పారాచూట్” తెలుగులో కూడా రాబోతుంది

Parachute Series OTT

డిస్నీ+ హాట్‌స్టార్‌ని త్వరలో జియో సినిమాతో విలీనం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ హాట్‌స్టార్ మాత్రం ప్రతి వారం కొత్త కంటెంట్‌ను ప్రకటిస్తోంది, అతి త్వరలో తన ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుంది.

“పారాచూట్” పేరుతో కొత్త సిరీస్ ఆగస్ట్ 2023లో ప్రకటించబడింది ఇక ఇప్పుడు నవంబర్ 29, 2024న డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ మరియు బెంగాలీ ఆడియోలలో ప్రీమియర్‌కి సిద్ధంగా ఉంది.

ఈ సిరీస్ యొక్క ట్రైలర్ వీడియో నిన్న విడుదల చేయబడింది. ఇందులో షామ్, కిషోర్ కుమార్, కని తిరు, కృష్ణ, కాళీ వెంకట్, బావ చెల్లదురై, శక్తి రిత్విక్ మరియు ఇయల్ నటించారు.

ఈ సిరీస్‌కి కె. శ్రీధర్ దర్శకత్వం వహించారు మరియు దీనిని ట్రైబల్ హార్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కృష్ణ నిర్మించారు. రిచర్డ్ కెవిన్ ఎడిటర్, ఓం నారాయణ్ కెమెరా హ్యాండిల్ చేశారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు