Valimai Movie Download: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తల అజిత్ వాలిమై మూవీ ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో 3 భాషల్లో రిలీజ్ అయింది. అయితే రిలీజ్ అయిన కొన్న గంటల్లోనే, ఈ సినిమా పైరసీ కాపీ పైరసీ సైట్లలో ప్రత్యక్షమయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని హెచ్చరికలు చేసినా పైరసీ దారులు తమ బుద్ధిని మార్చుకోవడం లేదు. ప్రస్తుతం వాలిమై మూవీ “Telegram”, “Movierulz”, “Ibomma”, “Cinevez”, లాంటి సైట్లలో ఫ్రీగా అవలైబుల్ గా ఉంది.
వాలిమై చిత్రాన్ని 150 కోట్లు బడ్జెట్ తో బోనీకపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నిర్మించారు. హెచ్ వినోద్ దీనికి కథను అందించడంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చగా, నీరవ్ షా సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు. కథ విషయానికి వస్తే.. విలన్ గా కార్తికేయ బైక్ రేసింగ్ ను బేస్ చేసుకొని దొంగతనాలు, హత్యలు చేస్తాడు. వీటిని అడ్డుకోవడానికి వచ్చిన IPS ఆఫీసర్ పాత్రలో తల అజిత్ నటిస్తాడు.
వాలిమై మూవీ డౌన్ లోడ్ Telegram, Ibomma, Movierulz, Cinevez
ప్రస్తుతం ఇంటర్నెట్ లో అనేక పైరసీ సైట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో “Telegram”, “Movierulz”, “Ibomma”, “Cinevez” లాంటి పైరసీ సైట్లు చాలా పాపులర్. ఈ సైట్లలో మూవీ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే మొత్తం సినిమా అపలోడ్ జరిగిపోతుంది.
వాలిమై మూవీ డౌన్ లోడ్ Movierulz
Movierulz పైరసీ సైట్ ఇప్పుడున్న అన్ని పైరసీసైట్లకన్నా ముందే అందుబాటులోకి వచ్చింది. ఈ సైట్ కు సంబంధించిన నిర్వాహకులను పోలీసులు గతంలో అరెస్టు కూడా చేశారు. అయినా వారు తమ పంతాను మార్చుకోకుండా లేటెస్ట్ మూవీస్ అపలోడ్ చేస్తూనే ఉన్నారు.
వాలిమై మూవీ డౌన్ లోడ్ Ibomma
ప్రతీ రోజు ఎన్నో కొత్త పైరసీ సైట్లు మనకు దర్శనమిస్తున్నాయి. అలా వచ్చిందే ఈ Ibomma పైరసీ సైట్. ఈ పైరసీ సైట్ ను రీసెంట్ గా స్టార్ట్ చేశారు. కానీ ఈ సైట్ లో మీకు కావాల్సి అన్ని కొత్త సినిమాలు అందుబాటులో ఉంటాయి.
వాలిమై మూవీ డౌన్ లోడ్ Cinevez
Cinevez లో మీకు లేటెస్ట్ తెలుగు మూవీస్ మాత్రమే కాకుండా అన్ని భాషల్లో తాజాగా రిలీజ్ అయిన సినిమాలు అందుబాటులో ఉంటాయి. ఓటీటీ లో రిలీజ్ అయిన మూవస్ ను కూడా మీరు ఈ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
వాలిమై మూవీని కేవలం థియేటర్లోనో లేదా ఓటీటీ ప్లాట్ పారంలో మాత్రమే చూడండి. పైన ఇచ్చిన సమాచారం కేవలం తెలుసుకోవడానికి మాత్రమే, మేము ఎట్టి పరిస్థితుల్లో పైరసీలను ప్రోత్సహించము.
ఇవి కూడా చూడండి: