7G The Dark Story Movie OTT: సోనియా అగర్వాల్ 7/G – ది డార్క్ స్టోరీ OTT లోకి రాబోతుంది

7G The Dark Story Movie OTT

7/G బృందావన కాలనీ ఫేమ్ సోనియా అగర్వాల్ 7/G – ది డార్క్ స్టోరీతో వచ్చింది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది.

ఇప్పుడు, తెలుగు వెర్షన్ ఆహా వీడియోలో 12 డిసెంబర్ 2024న విడుదలవుతుంది. ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ అయినప్పటికీ థియేటర్ లో సరిగా ఆడలేదు.

ఈ చిత్రంలో సోనియా అగర్వాల్‌తో పాటు స్మ్రుతి వెంకట్, సిద్ధార్థ్ విపిన్, స్నేహ గుప్తా తదితరులు నటించారు. ఈ చిత్రానికి హరూన్ దర్శకత్వం వహించి, నిర్మించారు.

సిద్ధార్థ్ విపిన్ సంగీతం అందించగా, కన్నా కెమెరా హ్యాండిల్ చేశాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా OTT లో ఎలా రాణిస్తుందో చూద్దాం.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు