నెట్‌ఫ్లిక్స్ లేటెస్ట్ గా “బ్లాక్ వారెంట్” పేరుతో ఒక కొత్త సిరీస్‌ను ప్రకటించారు, ఈ సిరీస్ 2025లో ప్రీమియర్ అవుతుంది. ఈ కొత్త సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను మేకర్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేసారు.
ఈ సిరీస్ కొన్ని వాస్తవ సంఘటనలు మరియు “బ్లాక్ వారెంట్: కన్ఫెషన్స్ ఆఫ్ ఎ తీహార్ జైలర్” పుస్తకం యొక్క అనుసరణ ఆధారంగా రూపొందించబడింది. ఇది జనవరి 10, 2025న నెట్‌ఫ్లిక్స్ OTT ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియర్ అవుతుంది.
ఈ సిరీస్‌లో జహాన్ కపూర్ మరియు రాహుల్ బట్ ప్రధాన పాత్రల్లో నటించారు.
విక్రమాదిత్య మోత్వానే మరియు సత్యాంశు సింగ్‌లు రూపొందించిన ఈ సిరీస్‌ని ఆందోళన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై కన్‌ఫ్లూయెన్స్ మీడియా సహకారంతో నిర్మించారు మరియు అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తున్నారు.