Paatal Lok Season 2 Series OTT: జైదీప్ ఆహ్లావత్ సిరీస్ “పాతాళ్‌ లోక్‌” సీజన్ 2 తెలుగులోకి రాబోతుంది

Paatal Lok Season 2 Series OTT

పాతాళ్‌ లోక్‌ సీజన్ 2 కోసం చాలా మంది అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు, పాతాళ్‌ లోక్‌ సీజన్ 2 OTT విడుదల తేదీని అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది.

పాతాళ్‌ లోక్‌ సీజన్ 2 జనవరి 17, 2024న ప్రైమ్ వీడియోలో ప్రీమియర్‌కి సిద్ధంగా ఉంది. సీజన్ 2 తెలుగు భాషలో కూడా అందుబాటులో ఉంటుంది.

ఈ సిరీస్‌లో జైదీప్ అహ్లావత్, ఇష్వాక్ సింగ్, నీరజ్ కబీ, అభిషేక్ బెనర్జీ, గుల్ పనాగ్, స్వస్తిక ముఖర్జీ మరియు ఇతరులు ఉన్నారు.

అవినాష్ అరుణ్ ధావేర్ ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించగా,  సుదీప్ శర్మ ఈ సిరీస్‌కి క్రియేటర్ మరియు ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

పాతాళ్‌ లోక్‌ సీజన్ క్లీన్ స్లేట్ ఫిలింజ్ మరియు యునోయా ఫిల్మ్స్ ఎల్‌ఎల్‌పి ద్వారా నిర్మించబడింది. అయితే, ఈ సీజన్ మీద అంచనాలు చాలా భారీగా ఉన్నాయి, మరి OTTలో ఇది ఎలా ఆడుతుందో చూడాలి.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు