ఆహా వీడియో OTT ప్లాట్‌ఫామ్ బ్యాక్-టు-బ్యాక్ చిత్రాలను ప్రకటిస్తోంది, ఇప్పుడు వాటిలో కథా కమామీషు ఒకటి.
అయితే, కథా కమామీషు సినిమా థియేటర్ లో విడుదల అవకుండా నేరుగా OTT లో ప్రీమియర్ అవుతుంది. జనవరి 02, 2024 న ఆహా వీడియో లో రిలీజ్ అవుతుంది.
ఈ చిత్రంలో కృష్ణ తేజ, కృతికా రాయ్, మోయిన్, హర్షిణి, స్తుతి రాయ్, ఇంద్రజ, రమణ భార్గవ్, వెంకటేష్ కాకుమాను, కృష్ణ ప్రసాద్ తదితరులు నటించారు.
కరుణ కుమార్ కథను అందించగా, కార్తికేయ దర్శకత్వం వహించాడు. సంగీతాన్ని RR ధ్రువన్ సమకూర్చారు. మరి, ఆహా వీడియో లో ఎలా ఆడుతుందో చూడాలి.