Mura Movie OTT: మలయాళం లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ “మురా” తెలుగులోకి వచ్చేసింది

Mura Movie OTT

మలయాళంలో తాజా బ్లాక్‌బస్టర్ మురా ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అవుతోంది. మొదట ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో మలయాళంలో మాత్రమే అందుబాటులో ఉండేది.

ఇప్పుడు, అమెజాన్ ప్రైమ్ వీడియో తెలుగు భాషలో కూడా రిలీజ్ చేసింది. ఈ యాక్షన్ డ్రామాని మీరు తెలుగులో ఆస్వాదించవచ్చు.

ఈ చిత్రంలో సూరజ్ వెంజరమూడు, హృదు హరూన్, మాలా పార్వతి, కని కస్రుతి, కన్నన్ నాయర్, జోబిన్ దాస్, అనుజిత్ కన్నన్, యేదు కృష్ణ, పిఎల్ తేనప్పన్, విఘ్నేశ్వర్ సురేష్, క్రిష్ హాసన్, సిబి జోసెఫ్, ఆల్ఫ్రెడ్ జోస్ నటించారు.

ముహమ్మద్ ముస్తఫా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ఫాజిల్ నాజర్ కెమెరా హ్యాండిల్ చేయగా, క్రిస్టీ జాబి సంగీతం అందించారు మరియు రియా శిబు ఈ చిత్రాన్ని నిర్మించారు.

మరి ఈ యాక్షన్ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు