నజ్రియా నజీమ్ మరియు బాసిల్ జోసెఫ్ నటించిన ఇటీవలి మలయాళ బ్లాక్ బస్టర్ సూక్ష్మదర్శిని OTT లోకి రావడానికి సిద్ధంగా ఉంది.
సూక్ష్మదర్శిని జనవరి 11, 2024న హాట్‌స్టార్‌లో ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా మలయాళం లోనే కాకుండా, తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషలలో కూడా అందుబాటులో ఉంటుంది.
సూక్ష్మదర్శిని ఒక డ్రామా థ్రిల్లర్, ఇది మనల్ని చివరి వరకు స్క్రీన్ కి అతుక్కునేలా చేస్తుంది. నజ్రియా నజీమ్ మరియు బసిల్ జోసెఫ్‌లతో పాటు, ఈ చిత్రంలో దీపక్ పరమ్బోల్, అఖిల భార్గవన్, సిద్ధార్థ్ భరతన్, పూజా మోహన్‌రాజ్, మెరిన్ ఫిలిపి మరియు ఇతరులు నటించారు.
మీరు థియేటర్లలో ఈ డ్రామా థ్రిల్లర్ ని ఒకవేళ మిస్ అయితే, ఇప్పుడు మాత్రం హాట్‌స్టార్‌లో మిస్ అవ్వకండి.