Retro Movie OTT: ఈ OTT ప్లాట్‌ఫామ్ “రెట్రో” సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ని సొంతం చేసుకుంది

Retro Movie OTT

2025 లో విడుదల కానున్న అత్యంత ఆసక్తికరమైన చిత్రాలలో ఒకటి సూర్య నటించిన “రెట్రో”. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ యొక్క OTT స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ అద్భుతమైన ధరకు సొంతం చేసుకుంది.

సంక్రాంతి సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ అనేక చిత్రాలను ప్రకటించింది అందులో రెట్రో కూడా ఒకటి అలాగే ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానుంది.

ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు, సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు మరియు శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందించారు, సూర్య మరియు జ్యోతిక వారి బ్యానర్ అయిన 2D ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మించారు.

జోజు జార్జ్, జయరామ్, పూజా హెగ్డే, నాసర్, ప్రకాష్ రాజ్, నందితా దాస్, కరుణాకరన్, బేబీ ఆవ్ని, సుజిత్ శంకర్ మరియు ఇతరులు నటిస్తున్నారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు