Jack Movie OTT: “జాక్” సినిమా OTT ప్లాట్‌ఫామ్ ని లాక్ చేసుకుంది విడుదలకు ముందే

Jack Movie OTT

టిల్లు స్క్వేర్ సినిమా భారీ విజయం తర్వాత, సిద్ధు జొన్నలగడ్డ వరుసగా ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు.

జాక్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం సహా పలు భాషల్లో అందుబాటులో ఉంటుంది, ఈసారి అన్ని భాషల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం గా ఉంది.

జాక్ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా, ఇందులో సిద్ధు జొన్నలగడ్డ మరియు వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. SVCC బ్యానర్‌పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు