Mad Square Movie OTT: ఈ ప్లాట్‌ఫామ్‌లో త్వరలో విడుదల కాబోతున్న “మ్యాడ్ స్క్వేర్” సినిమా

Mad Square Movie OTT

నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ నటించిన మ్యాడ్ సినిమా వారి కెరీర్‌లో పెద్ద హిట్ అయింది.

ఇప్పుడు, ఈ సినిమా సీక్వెల్ “మ్యాడ్ స్క్వేర్” పేరుతో వస్తోంది, ఇప్పటివరకు, ఈ సినిమాలో నుండి రెండు పాటలు విడుదలయ్యాయి.

థియేటర్ లో విడుదలకు ముందే, ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ మ్యాడ్ స్క్వేర్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.

ఈ మ్యాడ్ స్క్వేర్ మ్యాడ్ సినిమా కంటే సరదాగా ఉండబోతోంది మరియు ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు, శామ్‌దత్ కెమెరా హ్యాండిల్ చేసారు మరియు హరికా సూర్యదేవర & సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు