Pushpa 2: The Rule Movie OTT: “పుష్ప 2: ది రూల్” ఈ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ కాబోతుంది

Pushpa 2 The Rule Movie OTT

ఇటీవలి బ్లాక్‌బస్టర్ చిత్రం “పుష్ప 2: ది రూల్” బాక్సాఫీస్ వద్ద చాలా మంచి కలెక్షన్స్ ని వసూలు చేసింది. థియేటర్‌లో జరిగిన ఊహించని సంఘటన పరిస్థితిని మరింత దిగజార్చినప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ మొత్తాన్ని వసూలు చేసింది.

ఈ సినిమా యొక్క రీలోడెడ్ వెర్షన్ సంక్రాంతి సందర్భంగా విడుదలైంది ఇక ఇప్పుడు ఈ సినిమా యొక్క రీలోడెడ్ వెర్షన్ జనవరి 30, 2025న నెట్‌ఫ్లిక్స్ OTT ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న, ధనుంజయ్, రావు రమేష్, సునీల్, అజయ్, జగపతి బాబు, అనసూయ భరద్వాజ్ మరియు మరికొందరు నటించారు.

సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని మరియు రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, మిరెస్లోవ్ కుబా బ్రోజెక్ కెమెరాను హ్యాండిల్ చేసారు మరియు నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్‌గా వ్యవహరించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు