Sammelanam Movie OTT: నేరుగా OTT ప్లాట్‌ఫామ్‌ లో విడుదల కాబోతున్న సమ్మేళనం సినిమా

Sammelanam Movie OTT

సమ్మేళనం అనే తెలుగు చలనచిత్రం, థియేటర్ లో విడుదలను దాటవేసి నేరుగా OTT విడుదలను ఎంచుకుంది.

సమ్మేళనం సినిమా ఫిబ్రవరి 20, 2025న ETV విన్‌లో ప్రసారం అవుతుంది. ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, గానాదిత్య, వినయ్ అభిషేక్, శ్రీకాంత్ గుర్రం, నూతక్కి బిందు భార్గవి, జీవన్ ప్రియా రెడ్డి, శివంత్ యాచమనేని మరియు ఇతరులు నటించారు.

సమ్మేళనం రచన మరియు దర్శకత్వం తరుణ్ మహదేవ్, శ్రవణ్ G. కుమార్ కెమెరా హ్యాండిల్, శరవణ వాసుదేవ్ సంగీతం, మరియు సునయని .B, మరియు సాకేత్. జె ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు