Baapu Movie OTT: బ్రహ్మాజీ నటించిన ‘బాపు’ చిత్రం ఈ OTT ప్లాట్‌ఫామ్‌లో రాబోతుంది

Baapu Movie OTT

బ్రహ్మాజీ నటించిన బాపు చిత్రం ఇటీవలే థియేటర్లో విడుదలైంది. చిన్న సినిమా అవ్వడం వల్ల పెద్దగా ప్రమోట్ చేయలేదు.

కానీ, మంచి కథతో రావడంతో, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇక ఈ చిత్రం OTT హక్కులని జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది.

ప్రస్తుతానికైతే, చిత్రం ఎప్పుడు జియో హాట్ స్టార్లో విడుదలవుతుందో వెల్లడించలేదు. కానీ, మార్చ్ నెలలో విడుదల చేయొచ్చు అని అంచనా.

ఇక ఈ చిత్రంలో బ్రహ్మాజీ తో పాటు, ఆమని, సుధాకర్‌రెడ్డి, ధన్య బాలకృష్ణ తదితరులు నటించారు.
దయ, ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ఆర్.ఆర్. ధ్రువన్ సంగీతం సమకూర్చారు.

వాసు పెండెం ఛాయాగ్రాణం అందించగా, రాజు, సి హెచ్. భాను ప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా బ్యానెర్ల పైన నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు