
మద్రాస్కారన్ అనేది షేన్ నిగమ్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం. తమిళ వెర్షన్ ఇప్పుడు ఆహా తమిళ్‌లో ప్రసారం అవుతోంది ఇక ఇప్పడు తెలుగు వెర్షన్ ఫిబ్రవరి 26, 2025న ఆహా వీడియోలో ప్రీమియర్ కానుంది.”
ఈ చిత్రానికి తమిళ్లో మంచి స్పందన లభించింది, మరి తెలుగు ప్రేక్షలులు ఎలా ఆదరిస్తారో చూడాలి.
షేన్ నిగమ్, కలైయరసన్, నిహారిక కొణిదెల, ఐశ్వర్య దత్తా, కరుణాస్, పాండియరాజన్, సూపర్ సుబ్బరాయన్, తదితరులు నటించారు.
వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించారు.
ప్రసన్న ఎస్ కుమార్ ఛాయాగ్రహణం, బి. జగదీష్ ఈ చిత్రాన్ని ఎస్.ఆర్. ప్రొడక్షన్స్ బ్యానర్ పైన నిర్మించారు.
