Ponman Movie OTT: బసిల్ జోసెఫ్ “పొన్ మాన్” సినిమా తెలుగులోకి రాబోతుంది

Ponman Movie OTT

బసిల్ జోసెఫ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పొన్ మాన్ తెలుగులో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం మార్చి 14, 2025న జియో హాట్‌స్టార్‌లో ప్రీమియర్ అవుతుంది.

ఈ చిత్రంలో బసిల్ జోసెఫ్ చాలా బాగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు అలాగే తెలుగు ప్రేక్షకులు కూడా అతని అద్భుతమైన నటన మరియు కామెడీ టైమింగ్ ను ఇష్టపడతారు.

బసిల్ జోసెఫ్‌తో పాటు, ఈ చిత్రంలో లిజోమోల్ జోస్, సజిన్ గోపు, దీపక్ పరమ్బోల్, సంధ్య రాజేంద్రన్, రాజేష్ శర్మ, కిరణ్ పీతాంబరన్, ఆనంద్ మన్మధన్ మరియు ఇతరులు నటించారు.

ఈ చిత్రానికి జోతిష్ శంకర్ దర్శకత్వం వహించగా, జస్టిన్ వర్గీస్ సంగీతం అందించగా, సాను జాన్ వర్గీస్ కెమెరా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్రాన్ని అజిత్ వినాయక ఫిల్మ్స్ నిర్మించింది.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు