వైభవ్ నటించిన ‘పెరుసు’ సినిమా థియేటర్లలో విడుదలై మంచి స్పందనను పొందింది. ఇక ఇప్పుడు OTTలో విడుదలకు సిద్ధంగా ఉంది.
పెరుసు ఏప్రిల్ 11, 2025 న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అవుతుంది. అలాగే ఈ సినిమా తమిళం లోనే కాకుండా, తెలుగు, కన్నడ మరియు మలయాళంలో కూడా అందుబాటులో ఉంటుంది.
వైభవ్‌తో పాటు, ఈ చిత్రంలో సునీల్, నిహారిక, చాందిని, రెడిన్ కింగ్స్లీ, బాల శరవణన్ మరియు ఇతరులు నటించారు.
ఇళంగో రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు, అరుణ్ రాజ్ సంగీతం సమకూర్చారు మరియు సుందరమూర్తి కె.ఎస్. నేపథ్య సంగీతాన్ని అందించారు.
సత్య తిలకం కెమెరాను హ్యాండిల్ చేయగా, కార్తేకేయన్ ఎస్, హర్మాన్ బవేజా, హిరణ్య పెరెరా ఈ చిత్రాన్ని నిర్మించారు.