Sweetheart Movie OTT: “జో” ఫేమ్ రియో రాజ్ నటించిన “స్వీట్ హార్ట్” సినిమా తెలుగులోకి రాబోతుంది

Sweetheart Movie OTT

రియో రాజ్ నటించిన స్వీట్‌హార్ట్ చిత్రం OTTలో విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఒక రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోంది. “జో” సినిమాతో రియో ​​రాజ్ ఒక గుర్తింపు పొందారు ప్రేక్షకులనుండి.

స్వీట్‌హార్ట్ చిత్రం ఏప్రిల్ 11, 2025 న జియోహాట్‌స్టార్‌లో ప్రీమియర్ అవుతుంది. ఇది తెలుగు ఆడియోలో కూడా అందుబాటులో ఉంటుంది. గోపికా రమేష్, రెంజి పనికర్, రెడిన్ కింగ్స్లీ, అరుణాచలేశ్వరన్.పి.ఎ, ఫౌజీ మరియు ఇతరులు నటించారు.

స్వైనీత్ ఎస్. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు, బాలాజీ సుబ్రమణ్యం కెమెరాను హ్యాండిల్ చేసారు మరియు యువన్ శంకర్ రాజా YSR ఫిల్మ్స్ బ్యానర్ కింద ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు