అత్యంత ప్రతిభావంతుడైన విలక్షణ నటుడు అయిన చియాన్ విక్రమ్ ఇటీవల విడుదలైన వీర ధీర శూర OTT విడుదలకి సిద్ధంగా ఉంది.
ఈ యాక్షన్ డ్రామా తెలుగు ఆడియోలో కూడా అందుబాటులో ఉంటుంది. వీర ధీర శూర 24 ఏప్రిల్ 2025న ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అవుతుంది.
చియాన్ విక్రమ్‌తో పాటు, ఈ చిత్రంలో SJ సూర్య, దుషార విజయన్, సూరజ్ వెంజరమూడు, పృథ్వీ రాజ్ మరియు ఇతరులు నటించారు.
ఈ చిత్రానికి S.U. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు, G.V. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు, తేని ఈశ్వర్ కెమెరాను హేండిల్ చేసారు మరియు దీనిని HR పిక్చర్స్ మరియు రియా శిబు నిర్మించారు.