అజిత్ ఇటీవల నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం 2025 ఏప్రిల్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే, ఈ చిత్రం ఇప్పుడు ఒక నెలలోపు OTT లో విడుదలకు సిద్ధంగా ఉంది
మే 08, 2025న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది. ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది.
ఈ చిత్రంలో అజిత్ కుమార్, త్రిష కృష్ణన్, ప్రభు, ప్రసన్న, అర్జున్ దాస్, సునీల్, రాహుల్ దేవ్, యోగి బాబు మరియు ఇతరులు ఉన్నారు.
అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు, అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ అందించారు. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని మరియు వై. రవిశంకర్ నిర్మించారు.