నవీన్ పోలిశెట్టి లేటెస్ట్ మూవీ అనగనగా ఒక రాజు ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? పూర్తి వివరాలు

నవీన్ పోలిశెట్టి లేటెస్ట్ మూవీ అనగనగా ఒక రాజు ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? పూర్తి వివరాలు

సంక్రాంతికి విడుదలైన చిత్రం ‘అనగనగా ఒక రాజు’ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది.అనగనగా ఒక రాజు నెట్‌ఫ్లిక్స్లో ఫిబ్రవరి 11, 2026 న స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి, రావు రమేష్, తరక్ పొన్నప్ప, ఝాన్సీ, ముక్కు అవినాష్, గోపరాజు రమణ, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

ఈ చిత్రానికి మారి దర్శకత్వం వహించగా, సినిమాటోగ్రఫీని జే. యువరాజ్ అందించగా, సంగీతాన్ని మిక్కీ జే. మేయర్ స్వరపరిచారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్యలు నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు