
షాలిని పాండే ప్రధాన పాత్రలో నటిస్తున్న సిరీస్ ‘బాండ్వాలే’ ఓటీటీలోకి రాబోతోంది. ఈ సిరీస్ 2026 ఫిబ్రవరి 13న ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కానుంది. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఇది స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుంది.
బాండ్వాలే సిరీస్‌లో షాలిని పాండే, జహాన్ కపూర్, స్వానంద్ కిర్కిరే, ఆశిష్ విద్యార్థి, అనుపమ కుమార్, సంజనా దీపు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ సిరీస్‌ను అంకుర్ తివారీ మరియు స్వానంద్ కిర్కిరే రచించగా, అక్షత్ వర్మ మరియు అంకుర్ తివారీ దర్శకత్వం వహించారు. సిరీస్‌కు సంగీతాన్ని యష్‌రాజ్ ముఖాటే అందించారు. OML ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సిరీస్‌ను నిర్మించింది. .
