Secret Stories: Roslin ఓటీటీ విడుదల తేదీ ఖరారు

Secret Stories Roslin ఓటీటీ విడుదల తేదీ ఖరారు

జీతూ జోసెఫ్ షోరన్నర్ బాధ్యతలు స్వీకరించి ‘సీక్రెట్ స్టోరీస్: రొస్లిన్’ అనే సిరీస్నిప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ సిరీస్ ఫిబ్రవరి 27, 2026న జిఓహాట్స్టార్లొ లో ప్రసారం కానుంది. ఇది తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుంది.

ఈ సిరీస్లో వినీత్ ఎస్, మీనా, అంజనా, దీపు, అనిష్మా అనిల్‌కుమార్, హక్కీమ్ షా, టి. జి. రవి, శంకర్ రామకృష్ణన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

ఈ సిరీస్ కథని వినాయక్ శశికుమార్ అందించగా, దర్శకత్వం సుమేష్ నందకుమార్ వహించారు, ఇక ఈ సిరీస్ని మ్యాతు జార్జ్ నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు