నాని – సుజీత్ ‘బ్లడీ రోమియో’ టైటిల్ గ్లింప్స్ విడుదల

నాని – సుజీత్ ‘బ్లడీ రోమియో’ టైటిల్ గ్లింప్స్ విడుదల

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత ఆసక్తికరమైన చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది.

ఈ గ్లింప్స్‌ను పరిశీలిస్తే, సుజీత్ మార్క్ కామెడీ కలగలిపిన రొమాంటిక్ గ్యాంగ్‌స్టర్ చిత్రం అని అర్థమవుతోంది.

నాని ఈ సినిమాలో చెఫ్ గా కనిపించబోతున్నాడు మరియు గ్యాంగ్‌స్టర్గా కూడా. ది పారడైస్ లాంటి మాస్ సినిమాతో పాటు, ఈ సినిమాతో క్లాస్ ప్రేక్షకులని కూడా అలరించబోతున్నాడు.

నాని అభిమానులకు రాబోయే ది పారడైస్ మరియు బ్లడీ రోమియో చిత్రాలతో పండగే అని చెప్పొచ్చు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు