ప్రియాంక అరుల్ మోహన్ ‘మేడ్ ఇన్ కొరియా’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రియాంక అరుల్ మోహన్ ‘మేడ్ ఇన్ కొరియా’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రియాంక అరుల్ మోహన్ ప్రధాన పాత్రలో నటించిన ‘మేడ్ ఇన్ కొరియా’ చిత్రం నేరుగా ఓటిటి విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ ఆసక్తికరమైన చిత్రం మార్చి 12, 2026 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది.

ఈ కథ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి రా. కార్తిక్ దర్శకత్వం వహించారు.

ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. హేశామ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించారు. రైజ్ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శ్రీనిధి సాగర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు