నవీన్ చంద్ర హనీ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ – ఎక్కడ చూడాలి?

నవీన్ చంద్ర హనీ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ – ఎక్కడ చూడాలి

నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన హనీ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.

హనీ చిత్రం 2026 ఫిబ్రవరి 27 నుండి సన్ నెక్స్ట్ మరియు ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది. నవీన్ చంద్రతో పాటు ఈ చిత్రంలో దివ్య పిల్లై, దివి వాద్య, రాజా రవీంద్ర, జయనీ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహించగా, అజయ్ అరసాడ సంగీతం అందించారు. నాగేష్ బన్నెల్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా, రవి పెట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు