బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ తొలి ఓటీటీ సిరీస్ ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ తొలి ఓటీటీ సిరీస్ ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

బిగ్ బాస్ 8 తెలుగు విజేత నిఖిల్ మాళియక్కాల్ ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ అనే వెబ్ సిరీస్‌తో తన ఓటీటీ అరంగేట్రం చేస్తున్నారు.

ఈ సిరీస్ ట్రైలర్ అయితే మంచి ఆసక్తికరంగా ఉంది, విక్రమ్ ఆన్ డ్యూటీ 2026 మార్చి 06న జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ సిరీస్‌లో నిఖిల్ మాళియక్కాల్, అషు రెడ్డి, రఘు, ఆర్య, సమీర్, గాయత్రి చాగంటి తదితరులు నటిస్తున్నారు.

జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ కడియాల మరియు ప్రవీణ ఈ సిరీస్‌ను నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు