అఫైర్ రూమర్ల మధ్య చెన్నై ఈవెంట్‌లో విజయ్, త్రిష కనిపించడంతో ఫ్యాన్స్ షాక్

అఫైర్ రూమర్ల మధ్య చెన్నై ఈవెంట్‌లో విజయ్, త్రిష కనిపించడంతో ఫ్యాన్స్ షాక్

కొన్ని రోజులుగా నటుడు విజయ్ మరియు నటి త్రిష గురించి అఫైర్ రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ భార్య విడాకులు ఫైల్ చేయడంతో, పెద్ద దుమారమే రేగింది.

అందరు ఈ వార్తలు నిజం కాదేమో అనుకున్నారు. కానీ అది నిజం అని ప్రూవ్ చేస్తూ,ఇద్దరూ చెన్నైలో జరిగిన ఒక వెడ్డింగ్ రిసెప్షన్‌లో కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది.

సమాచారం ప్రకారం, నిర్మాత జగదీష్ పళనిసామి వెడ్డింగ్ రిసెప్షన్‌కు విజయ్ మరియు త్రిష హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు ఇద్దరూ రావడంతో అక్కడున్న అభిమానులు, మీడియా వారి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో విజయ్ సింపుల్ లుక్‌లో వేడుకకు వచ్చినట్లు కనిపించాడు. అదే వేడుకలో త్రిష కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఇద్దరూ రావడం వల్ల ఇప్పటికే ఉన్న రూమర్లు మరింతగా చర్చకు దారి తీసాయి.

అయితే, ప్రస్తుతం వస్తున్న అఫైర్ రూమర్లపై విజయ్ గానీ, త్రిష గానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. దీంతో ఈ విషయం పై అభిమానుల్లో ఇంకా ఆసక్తి కొనసాగుతోంది.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు