
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన యానిమేషన్ చిత్రం జూటోపియా, దాని రెండో భాగమైన జూటోపియా 2 కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందింది.
ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. జూటోపియా 2 2026 మార్చి 13 నుంచి జిఓహాట్స్టార్ లో ప్రసారం కానుంది. ఈ యానిమేషన్ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంటుంది.
ఈ చిత్రానికి జారెడ్ బుష్ మరియు బైరోన్ హోవార్డ్ దర్శకత్వం వహించగా, య్వెట్ మెరినో నిర్మించారు. ఈ చిత్రాన్నివాల్ట్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందించారు.
మీకు యానిమేషన్ సినిమాలు అంటే ఇష్టం అయితే, జూటోపియా 2 ఈ వారాం మిస్ అవకుండా చుడండి.
