Ramabanam Movie Box Office Collections: గోపీచంద్ చివరి చిత్రం పక్క కమర్షియల్ పెద్దగా హిట్ టాక్ తెచుకోకపోయిన, బాక్స్ ఆఫిస్ వద్ద బాగానే ఆడింది. ఇక రామబాణం తో మన ముందకొచ్చాడు, ఈ చిత్రం మొదటి ఆట నుంచే మంచి టాక్ ని సొంతం చేసుకుంది, అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం మొదటి రోజు 4.5 కోట్ల వసూళ్ళని సాధించింది.

రామబాణం మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Ramabanam Movie Box Office Collections world wide day wise)
| డే వైజ్ | ఇండియా షేర్ కలెక్షన్స్ |
| డే 1 | రూ. 4.5 కోట్లు |
| డే 2 | |
| డే 3 | |
| డే 4 | |
| డే 5 | |
| డే 6 | |
| డే 7 | |
| మొత్తం కలెక్షన్స్ | రూ.4.5 కోట్లు |
రామబాణం తారాగణం & సాంకేతిక నిపుణులు
గోపీచంద్, జగపతి బాబు, కుష్బూ సుందర్, డింపుల్ హయతి, తరుణ్ రాజ్ అరోరా, నాజర్, శుభలేఖ సుధాకర్, సచిన్ ఖేడేకర్, కాశీ విశ్వనాథ్, అలీ, వెన్నెల కిషోర్, సప్తగిరి, సత్య, గెటప్ శ్రీను. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది శ్రీవాస్, మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి వెట్రి పళనిసామి ఛాయాగ్రాణం, ఇక ఈ చిత్రాన్ని టి జి విశ్వ ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించారు.
| సినిమా పేరు | రామబాణం |
| దర్శకుడు | శ్రీవాస్ |
| నటీనటులు | గోపీచంద్, జగపతి బాబు, కుష్బూ సుందర్, డింపుల్ హయతి, తదితరులు |
| నిర్మాతలు | టి జి విశ్వ ప్రసాద్ |
| సంగీతం | మిక్కీ జె మేయర్ |
| సినిమాటోగ్రఫీ | వెట్రి పళనిసామి |
రామబాణం ప్రీ రిలీజ్ బిజినెస్ (Ramabanam Pre Release Business)రామబాణం మంచి టాక్ తో దూసుకెళ్లి పోతుంది, అయితే మొదటి రోజు మంచి వసూళ్లనే సాధించింది, ఇక అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం మొదటి రోజు 4.5 కోట్ల వసూళ్ళని సాధించింది అయితే ఈ చిత్రం దాని బ్రేక్ ఈవెన్ ని దాటాలంటే రాబోయే రోజుల్లో మరిన్ని వసూళ్ళని సాధించాల్సి ఉంది. ఇక రామబాణం 22 కోట్ల ప్రీ రిలీజ్ బిసినెస్ అయితే చేసిందని అంచనా.
ఇవి కూడా చుడండి:
