Real Dandupalyam Movie Review: రియల్ దండుపాళ్యం మూవీ రివ్యూ

Real Dandupalyam Movie Review: ఒరిజినల్ దండుపాళ్యం మూవీని తలపించే క్రైమ్ యాక్షన్ సీక్వెన్స్ తాజాగా ఈ రోజు ఫిబ్రవరీ 4న రిలీజ్ అయిన “రియల్ దండుపాళ్యం సినిమాలో కనిపించాయి”. తొలిరోజే ఈ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. యాక్షన్ సీన్స్ అద్బుతంగా ఉన్నాయని, డైలాగ్స్ సూపర్బ్ గా వచ్చాయి. అయితే డైరెక్టర్ మూవీని మరింత బాగా ప్రెజెంట్ చేస్తే బాగుండేదనే టాక్ కూడా వినిపిస్తోంది.

Real Dandupalyam Movie Review

కథ

ఇది కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా. 24 ఏళ్ల పురుషుడి డెడ్ బాడీ ఒక చోట పోలీసులకు దొరుకుతుంది. ఈ కేసును జాన్సీ అనే పవర్ఫుల్ వుమెన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. నాలుగురు అమ్మాయిలకు ఈ హత్యతో లింక్ ఉంటుంది. ఈ సినిమా మొత్తం వుమెన్ ఓరియంటడ్ అని చెప్పుకోవచ్చు. చివరగా పోలీస్ఆఫీసర్ ఝాన్సీ హంతుకులను పట్టుకుంటుందా.. ఎలా పట్టుకుంటుంది..కేసును ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తుందనే విషయాలను చాలా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించారు.

రియల్ దండుపాళ్యం నటీనటులు

ముస్సంజె మహేశ్ ఈ మూవీకి దర్శకత్వం వహించడంతోపాటు ఆయనే దీనిని నిర్మించారు. రాగిని ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రతమ ప్రసాద్, సమ్యుక్త హోర్నాడ్ మెయిన్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. శ్రీధర్ వి సంబ్రం సంగీతాన్ని సమకూర్చారు.

మూవీ పేరురియల్ దండుపాళ్యం
డైరెక్టర్ముస్సంజె మహేశ్
క్యాస్ట్ లీడ్స్రాగిని ద్వివేది, మేఘన రాజ్, ప్రతమ ప్రసాద్, సమ్యుక్త హోర్నాడ్
సంగీతంశ్రీధర్ వి సంబ్రం
నిర్మాతముస్సంజె మహేశ్

సినిమా ఎలా ఉందంటే

యాక్షన్స్ సీన్స్ బాగానే ఉన్నాయి. రాగిని ద్వివేది పర్ఫామెన్స్ ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. కథలో డైరెక్షన్ లో ఇంకా బెటర్ చేస్తే మూవీ ఇంకా అద్భుతంగా వచ్చేది. కథ బాగున్నా డైలాగ్స్ కొంత ఓవర్ గా అనిపించింది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు ఒకసారి ఈ మూవీను చూడవచ్చు.

మూవీ రేటింగ్ : 2 / 5

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు