Sehari Movie Download: సెహరీ సినిమా మొత్తానికి థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే విడుదలైన కొన్ని గంటల్లోనే సినిమా మొత్తం పైరసీ సైట్స్ లో అపలోడ్ అయిపోయింది. పైరసీ దారులకు ఎన్ని సార్లు హెచ్చరించినా.. వారు మాత్రం పట్టించుకోవడంలేదు. చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడకుండా అన్నింటికీ లీక్ చేస్తున్నారు. ప్రస్తుతం సెహరి మూవీ “Telegram”, “Movierulz”, “Ibomma”, “Cinevez” ఈ పైరసీ సైట్స్ లో అవైలబుల్ గా ఉంది.
పైరసీ వెబ్సైట్స్ లో సెహరీ చిత్రం
ఎన్ని పెద్ద సినిమా అయినా.. ఎన్ని వందల కోట్లు పెట్టి తీసినా సరే.. ఆ మూవీ పైరసీ లో అపలోడ్ అయిపోతుంది. దీన్ని అరికట్టడానికి పైరసీ చట్టాలను తీసుకొచ్చారు. సైబర్ క్రైం టీం ద్వారా ఈ పైరసీ సైట్లను బ్లాక్ చేయిస్తున్నా సరే.. మళ్లి కొత్త url లతో వచ్చి సినిమా చూపిస్తున్నారు.
ప్రతీ ఒక్కరు చాలా ఈజీగా ఈ పైరసీ మూవీను చూడవచ్చు. సెహరి సినిమాను పైరసీలో చూడడం చాలా సులువు. గూగుల్ సర్చ్ లోకి వెళ్లి.. “Telegram”, “Movierulz”, “Ibomma”, “Cinevez”, వీటిలో ఏదో ఒక దాన్ని ఎంటర్ చేయండి. కొన్ని పైరసీ సైట్లు మీకు హోమ్ పేజీలో కనిపిస్తాయి. వాటిలో ఎంటర్ అయితే మీకు నచ్చిన లేటెస్ట్ సినిమాను అక్కడి నుంచి డౌన్లో చేసుకోవచ్చు. హోమ్ పేజీ సర్చబార్ లో sehari అని టైప్ చేసినా దాని మూవీ డౌన్లోడ్ లింక్ మీకు అందుబాటులోకి వస్తుంది.
సెహరి మూవీ నటీనటులు
సినిమా పేరు | సెహరి |
నటీనటులు | హర్ష కనుమిల్లి, సిమ్రన్ ఛౌదరి, అభినవ్ గోమతమ్, ప్రనీత్ రెడ్డి కల్లెం, అక్షిత, స్నేహ విలిదిండి, కోటి, బాలకృష్ణ, రాజేశ్వరి ముల్లపూడి |
దర్శకులు | జ్ఞానసాగర ద్వారక |
నిర్మాత | అద్వయ జిష్ణు రెడ్డి |
సంగీతం | ప్రశాంత్ ఆర్ విహారి |
సినిమాటోగ్రఫీ | అరవింత్ విశ్వనాథన్ |
బ్యానర్ | వర్గో పిక్చర్స్ |
డిస్క్లైమర్: సెహరి మూవీని థియేటర్లలో లేదం ఓటీటీ ప్లాట్ఫారంలో మాత్రమే చూడండి. పైరసీ సైట్లలో మీరు గనక ఈ సినిమా చూస్తే మీపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశమున్నది. పైన ఇచ్చిన సమాచారమంతా కేవలం అవగాహన కోసమే ఇచ్చాము కానీ పైరసీని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో కాదు.