ET Boxoffice Collections: ఈటీ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్

ET Movie Box Office Collections: ఊహించినట్లుగానే ఈటీ బాక్సాఫీస్ కలెక్షన్లను ఎవ్వరూ ఊహించనట్లుగా బ్రేక్ చేస్తుంది. తొలి రోజే ఈటీ సుమారు 30 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. యాక్షన్ తో పాటు మెసెజ్ ఓరియెంటెడ్ మూవీ కావడంతో అనేక మంది ఈటీని చూడడానికి థియేటర్లకు తరలివస్తున్నారు. పండిరాజ్ ఈ సినిమాకు కథను రచించడంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు.

ET Movie Box Office Collections

ఈటీ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్, డేవైజ్ (ET Movie Box Office Collections World Wide Day Wise)

డే వైజ్ఇండియా నెట్ కలెక్షన్స్
డే 130.5 కోట్లు
డే 2
డే 3
డే 4
డే 5
డే 6
డే 7
మొత్తం కలెక్షన్స్

 

ఈటీ నటీనటులు

పండిరాజ్ ఈ మూవీకి రచన చేయడంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు. సూర్య, ప్రియాంక అరుల్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. వినయ్ రాయ్, సత్యరాజ్, రాజ్ కిరన్, మధుసూధన్ రావు, జయప్రకాశ్, హరీష్ పెరడి, శరన్య పొన్నవన్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు.

డి. ఇమ్మాన్ సంగీతాన్ని సమకూర్చగా, ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీని, రుబెన్ ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు. కలానిధి మారన్ ఈ మూవీని సన్ పిక్చర్ బ్యానర్స్ పై నిర్మించారు.

సినిమా పేరుఈటీ
దర్శకుడుపండిరాజ్
నటీనటులుసూర్య, ప్రియాంక్ అరుల్ మోహన్, వినయ్ రాయ్, సత్యరాజ్, రాజ్ కిరణ్
నిర్మాతలుకళానిధి మారన్
సంగీతండి. ఇమ్మన్
సినిమాటోగ్రఫీఆర్. రత్నవేలు

 

డిస్క్లైమర్ : పైవివరాలన్నీ మేకు కేవలం అవగాహణ్ అంచనా కోసము మాత్రమే ఇచ్చాము. ఇవే నిజమని వాస్తవమని మేము చెప్పడం లేదు. పై లెక్కల్లో మార్పులు ఉండవచ్చు. అయితే ఈ ఆర్టికల్ లో మేము మీకు ఇచ్చిన వివరాలను నాణ్యమైన సోర్సుల నుంచి మాత్రమే తీసుకొని మీకు అందించడం జరిగింది.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు