Good Luck Sakhi Box Office Collection: ఎక్సప్రెషన్ క్వీన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన మూవీ “గుడ్ లక్ సఖి” ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మూడు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. తొలి రోజే ఈ సినిమాకు మంచి టాక్ వినిపిస్తుంది. తెలంగాణ ఊరిపిల్లగా కీర్తి నటన అద్భుతం అంటూ అనేక మంది సోషల్ మీడియాలో ఆమెకు కితాబిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ్, మళయాలంలో కూడా ఈ సినమా రిలీజ్ అవడంతో మూడు రాష్ట్రాల్లో కలిపి భారీ కలెక్షన్ల దిశగా గుడ్ లక్ సఖీ దూసుకుపోతుంది.
“గుడ్ లక్ సఖి” చిత్రానికి నాగేష్ కుకునూర్ కథ అందించడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్యం వహించారు. సుధీర్ చంద్ర పడిరి “worth a shot motion arts” బ్యానర్ పూ ఈ సినిమాని నిర్మించారు. దేవీశీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరిస్తే.. చిరంతన్ దాస్ కెమెరాకి వర్క్ చేసారు. ఈ మూవీలో కీర్త సురేష్ తో పాటు ఆదిపినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించారు.
కథ విషయానికి వస్తే.. తెలంగాణ గ్రామంలో పుట్టి పెరిగిన సఖి (కీర్తి సురేష్) బాల్యం నుంచి అందరికీ దురదృష్టం తెస్తుందని చెడ్డ పేరు తెచ్చుకుంటుంది. తన వివాహానికి కొన్ని రోజుల ముందే వరుడు (ఆది పినిశెట్టి) ఆక్సిడెంట్ లో చనిపోతాడు. అయితే వీటన్నింటి నడుమ.. సఖి ఒక “షార్ప్ షూటర్” గా కోచ్ (జగపతి బాబు) కింద ట్రైనింగ్ తీసుకొని జాతీయస్థాయిలో మంచి పేరు తెచ్చుకుంటుందనేదే ఈ మూవీ కన్సెప్ట్.
గుడ్ లక్ సఖి ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ( Pre Release Business)
- Ap / Telangana – 2.5cr
- Kerala – 90 lakhs
- Tamilnadu – 1.2 cr
గుడ్ లక్ సఖి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ( Good Luck Sakhi Box Office Collection)
Day | India Net Collection |
Day 1 | 4.80 cr |
Day 2 | 4.11 cr |
Day 3 | |
Day 4 | |
Total |
ఇవి కూడా చూడండి:
- Good Luck Sakhi Movie Review: గుడ్ లక్ సఖి మూవీ రివ్యూ
- Good Luck Move Leak: గుడ్ లక్ సఖి మూవీ లీక్, ఫ్రీ డౌన్ లోడ్
- సినీ తారల పరిచయం ఎపిసోడ్ 2: హరినాథ్, రామకృష్ణ, కాంతారావు
- Best Telugu Movies On Aha: ఆహా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో అవైలబుల్ గా ఉన్న బెస్ట్ తెలుగు మూవీస్ ఇవే..