Shyam Singha Roy Movie Review : శ్యామ్ సింగరాయ్ రివ్యూ

Shyam singha roy movie review: నాచురల్ స్టార్ నాని, నాచురల్ బ్యూటీ సాయిపల్లి, క్రితి శెల్లి కలిసి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శ్యామ్ సింగరాయ్ విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. 1940 బ్యాక్ డ్రాప్ తో రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. కథతో పాటు, సాయి పల్లవి పర్ఫామెన్స్ ఈ సినిమా హిట్ కొట్టడానికి ప్రధాన కారణం. కథ కూడా కొత్తగా ఉండడంతో మూవీ లవర్స్ ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

Shyam Singha Roy Movie Review : శ్యామ్ సింగరాయ్ రివ్యూ

కథ

వాసు (నాని) చిన్న సినిమా డైరెక్టర్. అతను కీర్తి (క్రితి శెట్టి)తో ప్రేమలో పడతాడు. ఆ తరువాత, వాసుపై గూండాలు అటాక్ చేస్తారు. ఈ క్రమంలో వాసు తలకి బలమైన గాయం తగులుతుంది. అప్పటినుంచి వాసుకి గత జన్మ జ్మాపకాలు గుర్తుకువస్తుంటాయి. అతనే శ్యామ్ సింగరాయ్గా తెలుసుకుంటాడు. శ్యామ్ సింగరాయ్ గురించి రిసర్చ్ చేస్తాడు. ఆ తరువాత శ్యామ్ సింగరాయ్ లవస్టోరీ, రోజీగా సాయిపల్లవి నటన మరో లెవల్ అని చెప్పుకోవచ్చు. ఇక మిగతా కథ భాగం కోసం మీరు సినిమా చూడాల్సిందే.

నటీనటులు తారాగనం

శ్యామ్ సింగరాయ్ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు. వెంకట్ బోయనపల్లి సుమారు 50 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని తెలుగుతో పాటు, కన్నడ, మళయాళం, తమిళ భాషల్లో రిలీజ్ చేశారు. నాని, క్రితిశెట్టి, సాయిపల్లవితో పాటు మడోన్న సెబాస్టియన్ ప్రధాన పాత్రలో నటించింది. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు.

శ్యామ్ సింగరాయ్ సినిమాకు కథ, సాయిపల్లవి ప్లస్ పాయింట్ గా మారాయి. సినిమాటోగ్రఫీ అద్భతం అని చెప్పుకోవచ్చు. 1950 బ్యాక్ డ్రాప్ కథ చూడడానికి చాలా బాగుంది. క్రితి శెట్టి కొన్ని బోల్డ్ సీన్స్ లో అద్భుతంగా నటించింది. రాహుల్ సాంకృత్యాన్ మంచి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. కుటుంబంతో కలిసి ఈ సినిమాను చూడొచ్చు.

మూవీ రేటింగ్ : 3.5/5

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు