Arjuna Phalguna Movie Download Leak: అర్జుణ ఫాల్గుణ మూవీ డౌన్ లోడ్ లీక్

శ్రీవిష్ణ, అమృత అయ్యర్ ప్రధాన పాత్రలో నటించిన అర్జుణ ఫాల్గుణ మూవీ థీయేటర్లలో రిలీజ్ అయిన కొన్ని గంటల్లోలనే “Telegram”, “Movierulz”, “Ibomma”, “Cinevez” లాంటి పైరసీ సైట్లోలో విడుదలైంది. పైరసీ దారుల్ని ఎంత హెచ్చరించినా వారు మాత్రం తమ పంతం మార్చుకోవడం లేదు.

Arjuna Phalguna: అర్జుణ ఫాల్గుణ మూవీ డౌన్ లోడ్ లీక్

అర్జుణ ఫాల్గుణ సినిమాకు తేజమర్ని కథ, స్క్రీన్ ప్లే రచించడంతో పాటు ఆయనే దీనిని డైరెక్ట్ చేశారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి కలిసి ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానరర్ పై నిర్మించారు. శ్రీ విష్ణు, అమృత అయ్యర్, సీనియర్ నరేష్, శివాజీ రాజా, సుబ్బరాజు, దేవి ప్రసాద్, రంగస్థలం మహేశ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, చైతన్య గరికపాటిలు ప్రధాన పాత్ర పోషించారు.

ప్రియదర్శన్ బాలసుబ్రమనియన్ సంగీతాన్ని సమకూర్చగా, జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశాడు. సుధీర్ వర్మ డైలాగ్స్ రచించగా, చైతన్య ప్రసాద్ ఈ మూవీలోని పాటలకి లిరిక్స్ అందించారు.

సినిమా కథ పూర్తిగా కొత్తగా ఉంటుంది. కామెడీతో పాటు యాక్షన్, త్రిల్లింగ్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షలకులను ఈ మూవీ ఆకట్టుకుంటుంది. ఇటీవళే రాజరాజ చోరాతో శ్రీవిష్ణు భారీ హిట్ కొట్టాడు, వరుసగా ఈ చిత్రానికి కూడా హిట్ టాక్ రావడంతో శ్రీవిష్ణ టాప్ టాలీవుడ్ యాక్టర్ లిస్ట్ లో చేరుపోనున్నడు.

ప్రస్తుతం అర్జుణ ఫాల్గుణ మూవీ పైరసీ సైట్లైన “Telegram”, “Ibomma”, “Cinevez”, “Movierulz” లాంటి వాటిల్లో అవైలబుల్ గా ఉంది. మీకు థియేటర్లకు వెళ్లలేని పరిస్థితుల్లో ఇమ్మిడెయట్ గా చూడాలనుకుంటే.. పైనున్న పైరసీ సైట్స్ లోకి వెళ్లి చూడండి లేదంటే మరో 2 నెలల్లో ఈ సినిమా ఓటీటీపై స్ట్రీమ్ అవుతుంది.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు