Radhe Shyam Movie Download: రాధే శ్యామ్ మూవీ డౌన్ లోడ్ లీక్ అయింది

Radhe Shyam Movie Download: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ ప్యాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్ ఎట్టకేలకు థియేటర్లలో ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తెలుగుతో పాటు, కన్నడ, మళయాళం, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. అయితే అన్ని సినిమాల్లాగే రాధేశ్యామ్ మూవీ కూడా పైరసీ కోరల్లో చిక్కుకుంది. ప్రస్తుతం ఈ సినిమా పైరసీ కాపీ, “Telegram”, “Cinevez”, “Ibomma”, “Movierulz” లో అందుబాటులో ఉంది.

Radhe Shyam Movie Download Leak

రాధే శ్యామ్ మూవీ కథను రాధ కృష్ణ కుమార్ రచించి ఆయనే ధీనికి దర్వకత్వం వహించారు. భూషన్ కుమార్ ఈ ప్యాన్ ఇండియా సినిమాను 350 కోట్లతో టీ-సిరీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. తమన్, జస్టిన్ ప్రభాకరన, మిథూన్, అమాల్ మల్లిక్ లు సంగీతాన్ని సమకూర్చగా మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీకి వర్క్ చేశారు.

ప్రభుస్ ఈ సినిమాలో జ్యోతిష్కుడు విక్రమాదిత్య పాత్రలో నటిస్తాడు. పూజా హెగ్డే డాక్టర్ గా, కృిష్ణంరాజు పరమహంసగా, విక్రమాదిత్యకు గురువుగా కనిపిస్తారు. కథ మొత్తం పూర్తిగా కొత్తగా ఉంటుంది. ట్రైలర్ లో చూపించినట్లుగా ప్రభాస్ కు అంతా ముందే తెలిసిపోతుంది. తన ప్రేమ ఎలా దూరమవుతుందో కూడా ప్రభాస్ తెలుసుకోగలుగుతాడు. అయితే అంతిమంగా ఏం అవుతుందనేది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్.

రాధే శ్యామ్ మూవీ ప్రస్తుతం అనేక పైరసీ సైట్లలో అందుబాటులో ఉంటి. “Telegram”, “Ibomma”, “Cinevez”, “Movierulz”, వీటిలో ఏది ఓపెన్ చేసి సెర్చ్ చేసినా రాధే శ్యామ్ ఫుల్ మూవీ ఫ్రీగా డౌనలోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. అయితే పైరసీని మేము ఎట్టి పరిస్థితుల్లో సమర్ధించము, కేవలం సమాచారం కోసం మాత్రమే మేము మీకు ఈ విషయాలను వెళ్లడిస్తున్నాము.

ఇవి కూడా చూడండి:

 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు