Hero Movie Download: హీరో మూవీ డౌన్ లోడ్ లీక్ అయింది..

Hero Movie Download: ప్రిన్స్ మహేశ్ బాబు అల్లుడు అశోక్ గల్లా ప్రధాన పాత్రలో నటించిన హీరో మూవీ, విడుదలైన కొన్ని గంటలకే పైరసీసైట్స్ “Telegram”, “Movierulz”, “Ibomma”, “Cinevez”లో అపలోడ్ అయిపోయింది. అశోగ్ గల్లాకి ఇది టాలీవుడ్ డెబ్యూ మూవీ. ఎన్ని హెచ్చరికలు చేసినా పైరసీ దారులు తమ పంథాను మార్చుకోవడం లేదు.

Hero Movie Download

హీరో మూవీలో మహేశ్ బాబు అల్లుడు అశోక్ గల్లా ప్రధాన పాత్రలో నటించారు. హీరోయిన్ గా నిధి అగర్వాల్ యాక్ట్ చేసింది. దీనికి కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం శ్రీరామ్ ఆదిత్య టి. పద్మావతి గల్లా ఈ సినిమాను అమర రాజా మీడియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిచారు. జగపతి బాబు, నరేష్, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, సత్య మెయిన్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని, ప్రవీన్ పూడి ఎడిటింగ్ ని హ్యాండిల్ చేశారు.

హీరో మూవీ డౌన్ లోడ్ Telegram

హీరో మూవీని టెలిగ్రామ్ యాప్ నుండి నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. టిలిగ్రామ్ యాప్ ని ఇన్స్టాల్ చేసి, సెర్చ బార్ లో హీరో మూవీ అని టైప్ చేయగానే ఈ సినిమా డౌన్ లోడ్ లింక్ కనిపిస్తుంది. లేటెస్ట్ తెలుగు మూవీస్ కోసం సపరేట్ గా గ్రూప్స్ కూడా క్రియేట్ చేశారు పైరసీ దారులు.

హీరో మూవీ డౌన్ లోడ్ Movierulz

Movierulz, ఇది చాలా పాత పైరసీ సైట్. అయినప్పటికీ ఇప్పుడు కూడా ఎప్పటికప్పుడు కొన్ని గంటల్లోనే కొత్త సినిమాల పైరసీలు అపలోడ్ అయిపోతుంటాయి. గూగుల్ లో movierulz అని టైప్ చేయగానే మీకు అనేక మూవీ రూల్జ్ సైట్లు కనిపిస్తాయి. వాటి నుంచి మీరు నేరుగా డౌనలోడ్ చేసుకోవచ్చు.

హీరో మూవీ డౌన్ లోడ్ Cinevez

ఈ మధ్యకాలంలో కొత్త పైరసీ సైట్స్ కూడా వచ్చాయి. వాటిలో Cinevez ఒకటని చెప్పుకోవచ్చు. మంచి క్లారిటీ, ప్రింట్ తో పైరసీ మూవీస్ ను అపలోడ్ చేయడం ఈ సైట్ ప్రత్యేకత.

హీరో మూవీ డౌన్ లోడ్ Ibomma

ప్రస్తుతం Ibomma పైరసీ సైట్ ట్రెండింగ్ లో ఉంది. ఎంత పెద్ద బడ్జెట్ సినిమా అయినప్పటికీ విడుదలైన కొన్ని గంటల్లోనే సినిమాను ఈ సైట్స్ లో వచ్చేస్తుంది. కేవలం టాలీవుడ్ అని కాకుండా, బాలీవుడ్, కాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు