డియర్ ఉమ ఏప్రిల్ 18, 2025లో థియేటర్ లో రిలీజ్ అయ్యింది, ఇప్పుడు దాదాపు రెండు నెలల తర్వాత ఈ సినిమా OTT లో విడుదల కానుంది.
డియర్ ఉమ 13 జూన్ 2025న SunNXTలో ప్రీమియర్ అవుతుంది. ఈ చిత్రంలో సుమయారెడ్డి, పృథ్వీ అంబార్, కమల్ కామరాజు, సప్తగిరి, అజయ్ ఘోష్, రాజీవ్ కనకాల, పృధ్వీ రాజ్, కేదార్ శంకర్, ఆమని, రూపా లక్ష్మి తదితరులు నటించారు.
ఈ చిత్రానికి సాయి రాజేష్ మహదేవ్ దర్శకత్వం వహించగా, రాజ్ తోట ఛాయాగ్రహణం అందించారు. రధన్ సంగీతం సమకూర్చారు. సుమయా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.