Mayasabha Movie OTT: దేవ్ కట్టా దర్శకత్వంలో రాబోతున్న మరో పొలిటికల్ డ్రామా సిరీస్ “మయసభ”

Mayasabha Movie OTT

ఆది పినిశెట్టి మరియు చైతన్య రావు మదాడి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మయసభ’ తెలుగు వెబ్ సిరీస్.

ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఇంకా ఈ ట్రైలర్ చూడటానికి ఆసక్తికరంగా ఉంది. ఈ ఏడు ఎపిసోడ్‌ల సిరీస్ ఆగస్టు 07, 2025న సోనీ లివ్‌లో ప్రసారానికి సిద్ధంగా ఉంది.

ఈ సిరీస్ కి ‘ప్రస్థానం’ సినిమా తీసిన దేవ్ కట్టా దర్శకత్వం వహించారు. ఆది పినిశెట్టి మరియు చైతన్య రావుతో పాటు, ఈ సిరీస్‌లో సాయి కుమార్, దివ్య దత్త, శ్రీకాంత్ అయ్యంగార్, నాసర్, రవీంద్ర విజయ్, శత్రు, తాన్య రవిచంద్రన్ మరియు ఇతరులు నటించారు.

దేవ కట్టాతో పాటు, ఈ సిరీస్‌ను కిరణ్ జే కుమార్ మరియు విజయ్ కృష్ణ లింగమనేని కూడా దర్శకత్వం వహించారు మరియు శ్రీ హర్ష ఈ సిరీస్‌ను నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు