The Trail Season 2 OTT: కాజోల్ నటించిన “ది ట్రైల్ సీజన్ 2” తెలుగులోకి రాబోతుంది

The Trail Season 2 OTT

కాజోల్ నటించిన ది ట్రైల్, సీజన్ 1, 2023లో విడుదలై అద్భుతమైన స్పందనను పొందింది ప్రేక్షకుల నుండి. ఇక ఇప్పుడు, రెండు సంవత్సరాల తర్వాత, రెండవ సీజన్‌తో మళ్ళి మన ముందుకు వస్తోంది.

ట్రైల్ సీజన్ 2 జియోహాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 19, 2025న ప్రీమియర్ అవుతుంది. ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది.

కాజోల్‌తో పాటు, ఈ కోర్టురూమ్ డ్రామాలో జిషు సేన్‌గుప్తా, అలీ ఖాన్, షీబా చద్దా, కుబ్రా సైత్, గౌరవ్ పాండే మరియు ఇతరులు నటించారు.

సీజన్ 1 చాలా డ్రామాతో నిండి ఉంది మరియు ఈసారి, సీజన్ 2 కూడా కొన్ని ట్విస్ట్ లు మరియు మలుపులతో పాటు తీవ్రమైన డ్రామాతో నిండి ఉంది.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు