Soothravakyam Movie OTT: మలయాళం సినిమా “సూత్రవాక్యం” తెలుగులోకి రాబోతుంది

Soothravakyam Movie OTT

నాని నటించిన దసరా సినిమా తర్వాత మలయాళ నటుడు షైన్ టామ్ చాకో బాగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన దసరా సినిమాతో తెలుగులోకి అరంగేట్రం చేశారు, ఆ తర్వాత రెండు తెలుగు సినిమాలు కూడా చేశారు.

ఇప్పుడు ఆయన ఇటీవల మలయాళ సినిమా తెలుగులోకి వస్తోంది, కానీ థియేటర్లలో కాదు, OTTలో రాబోతుంది. సూత్రవాక్యం తెలుగులో 21 ఆగస్టు 2025న ఈటీవీ విన్‌లో ప్రీమియర్ అవుతుంది.

ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, విన్సీ అలోషియస్, దీపక్ పరాంబోల్ మరియు ఇతరులు నటించారు. ఈ చిత్రానికి యూజియన్ జోస్ చిరంమెల్ దర్శకత్వం వహించారు, శ్రీరామ్ చంద్రశేఖరన్ కెమెరామెన్‌గా పనిచేశారు, జీన్ పి జాన్సన్ సంగీతం అందించారు, మరియు ఈ చిత్రాన్ని శ్రీకాంత్ కాండ్రగులా నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు