హాలీవుడ్ చిత్రం “హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్” త్వరలోనే ఓటిటి లోకి రానుంది. ఈ చిత్రం తెలుగు లో కూడా అందుబాటులోకి రానుంది.
ఈ చిత్రం జియోహాట్‌స్టార్ లో అక్టోబర్ 13, 2025న స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో మేసన్ థేమ్స్, నికో పార్కర్, గాబ్రియేల్ హోవెల్, జూలియన్ డెనిసన్, బ్రోన్విన్ జేమ్స్, హ్యారీ ట్రెవాల్డ్‌విన్, పీటర్ సెరాఫినోవిజ్, నిక్ ఫ్రాస్ట్, జెరార్డ్ బట్లర్ తదితరులు నటించారు.
ఈ చిత్రాన్ని డీన్ డెబ్లోయిస్ దర్శకత్వం వహించగా, బిల్ పోప్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రాన్ని మార్క్ ప్లాట్ మరియు ఆడమ్ సీగెల్ నిర్మించారు.