How To Train Your Dragon Movie OTT: త్రిబంధారి బార్భరిక్ ఓటిటిలోకి రాబోతుంది

Tribanadhari Barbarik ott

‘రాజా సాబ్’ దర్శకుడు మారుతి సమర్పించిన తాజా చిత్రం “త్రిబంధారి బార్భరిక్” బాక్సాఫీస్ వద్ద పెద్దగా సెన్సేషన్ సృష్టించలేకపోయింది.

ఈ చిత్రం అక్టోబర్ 10నుంచి Sun NXTలో స్ట్రీమ్ కానుంది. ఇందులో సత్యరాజ్, వశిష్ట ఎన్సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, సాంచి రాయ్, క్రాంతి కిరణ్, వీటీవీ గణేష్, మరియు మొట్ట రాజేంద్ర ముఖ్య పాత్రల్లో నటించారు.

ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స రచన, దర్శకత్వం వహించగా, కుశేందర్ రమేశ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. సంగీతం ఇన్‌ఫ్యూషన్ బ్యాండ్ అందించగా, ఈ చిత్రాన్ని విజయ్‌పాల్ రెడ్డి అదిధాల నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు