
తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘ఆనందలహరి’ త్వరలో Aha Video ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌ను రొమాంటిక్ కామెడీ డ్రామాగా చిత్రీకరించారు.
‘ఆనందలహరి’ అక్టోబర్ 17, 2025న Aha Video లో ప్రీమియర్ కానుంది. ఈ సిరీస్‌లో అభిషేక్ బొడ్డెపల్లి, బ్రహ్మరాంబిక తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ సిరీస్‌ను సాయి వనపల్లి దర్శకత్వం వహించారు, ప్రవీణ్ ధర్మపురి సురేష్ ప్రొడక్షన్స్ మినీ బ్యానర్‌పై నిర్మించారు ప్రవీణ్ ధర్మపురి ఈ సిరీస్ ని నిర్మించారు.
గ్రామీణ వాతావరణంలో సాగే ఈ కామెడీ డ్రామా సిరీస్‌తో Aha Video మరో సారిగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది. రిలీజ్ తర్వాత ఈ సిరీస్ ఎలా ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుందో చూడాలి.
